Telangana Elections 2018 : రేవంత్ రెడ్డి అరెస్ట్ పై కూతురు నైమిషారెడ్డి షాకింగ్ వీడియో ! | Oneindia

2018-12-04 15

Revanth Reddy got arrset by the police ahead of kcr meet in Kodangal. watch Exclusive Video of revanth reddy daughter video.
#TelanganaElections2018
#RevanthReddy
#RevanthReddyarrest
#revanthdaughtervideo
#kcr
#trs
#Kodangal


టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్న రేవంత్ రెడ్డి స్ట్రాటజీకి ఎదురుదెబ్బలే మిగులుతున్నాయి. ఆయనకు చెక్ పెట్టేందుకు గులాబీనేతలు స్కెచ్చులమీద స్కెచ్చులు వేస్తున్నారు.ఐటీ దాడులు, ఎన్నికల సంఘం నోటీసులు, తాజాగా అరెస్ట్.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు ఆయన కూతురు నైమిషారెడ్డి. ఈమేరకు ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. తెల్లవారుజామున పోలీసులు రేవంత్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో నైమిషారెడ్డి అక్కడే ఉన్నారు. పోలీసులు బలవంతంగా మా ఇంట్లోకి చొరబడ్డారని ఆరోపించారు.